భారతదేశం, జూలై 6 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్పై యాక్షన్, డార్క్ కామెడీ, హారర్, రొమాంటిక్, రివేంజ్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో చూద్దాం.

వరస్ట్ నైబర్ ఎవర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 1

ఎనోలా హోమ్స్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 1

సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3

డిజిటల్ డెత్ (తెలుగు టెక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 5

ఎలీ (తెలుగు డబ్...