భారతదేశం, ఏప్రిల్ 27 -- OTT Telugu Movies Release Last Week: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా, జీ5, లయన్స్ గేట్ ప్లే వంటి తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
లేచింది మహిళా లోకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 22 (సన్ నెక్ట్స్ ఓటీటీలో కూడా)
మ్యాన్షన్ హౌజ్ మల్లేష్ (తెలుగు రూరల్ సెటైరికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 22
ఆల్ఫా: మెన్ లవ్ వెంజన్స్ (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 22
హ్యాపీ రాజ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ )- ఏప్రిల్ 23
ప్రత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.