భారతదేశం, మార్చి 23 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సైకలాజికల్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్, క్రైమ్, హారర్ ఫాంటసీ, హారర్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. ఈటీవీ విన్ నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

సుమతీ శతకం (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 19

సీతా రాములు (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 22

ది హౌజ్‌మెయిడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 19

స్టీల్ బాల్ రన్ (తెలుగు డబ్బింగ్ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మార్చి 19

బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ...