భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఓటీటీలోకి ప్రతి వారం వచ్చినట్లుగానే ఈ వీక్ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఇవాళ (ఫిబ్రవరి 6) ఒక్కరోజే సుమారు 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఓ తెలుగు సినిమా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఆ మూవీ పేరే నీలకంఠ. టాలీవుడ్ రూరల్ లవ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన నీలకంఠ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేశాడు. ఈ సినిమాతోనే మహేంద్రన్ హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాతో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.
నీలకంఠ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో స్నేహ ఉల్లాల్ అలరించింది. ఇక నీలకంఠ చిత్రంలో మహేంద్రన్‌కు జోడీగా యష్ణ ముతులూరి హీరోయిన్‌గా చేసింది. హీరోహీరోయిన్లతోపాటు రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.