భారతదేశం, మార్చి 22 -- ఓటీటీలోకి ఇప్పుడు తెలుగు కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి జోనర్‌లో డిఫరెంట్ పాయింట్‌తో సరికొత్తగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో తెలుగు కంటెంట్‌వి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఈ వారం కూడా ఎన్నో తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. వాటిలో ఇవాళ తెలుగులో వచ్చిన మూవీ హృద్యమైన సీన్లతో, మనసును కదిలించే డైలాగ్స్‌తో తెరకెక్కింది. ఆ సినిమానే సీతా రాములు. తెలుగులో ఫ్యామిలీ డివోషనల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.

సీతా రాములు సినిమాలో ప్రముఖ తెలుగు నటుడు ఎల్‌బీ శ్రీరామ్, నటి రాగ మాధురి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా వీరిద్దరి చుట్టూనే సాగుతుంది. ఈ ఇద్దరితోపాటు మహదేవ్, హేమంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

వర్మ...