భారతదేశం, ఏప్రిల్ 26 -- OTT Telugu: ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఈటీవీ విన్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అదే క్రమంలో ఈ రోజు (ఏప్రిల్ 26) మరో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ చిత్రం పేరే 'ఆమె కథ'. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ఆమని ప్రధాన పాత్ర పోషించింది.
కథా సుధ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ 'ఆమె కథ' అనే చిన్న సినిమా వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివారమే ఈ మూవీ రిలీజ్ అయింది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ల అవసరాలు, పడే బాధలు ఎలా ఉంటాయో గుండెకు హత్తుకునేలా చూపించిన సినిమా 'ఆమె కథ'. ఈ మూవీలో ఆమని, దేవి ప్రసాద్, త్రిశూల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గాట్రెడ్డి హరి ప్రస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.