భారతదేశం, మార్చి 2 -- టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపైనే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్లు లేకపోయినా ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఇదే కోవలో మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా 'వంచన' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మరి ఆ వివరాలేంటో చూడండి.
తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ థ్రిల్లర్ వంచన. ఈ సినిమా నవంబర్ 8, 2024న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ (Sun NXT) ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 3, 2026 నుంచి 'వంచన' మూవీ సన్ నెక్స్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.