OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన రాజీవ్ కనకాల 'చిట్టి తల్లి'.. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో తండ్రీకూతురు ఎమోషనల్ మూవీ
భారతదేశం, ఏప్రిల్ 12 -- OTT Telugu: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఇవాళ ఓ స్పెషల్ మూవీ వచ్చేసింది. ఓ చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరు.. 'చిట్టి తల్లి'. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆదివారం (ఏప్రిల్ 12) నేరుగా ఓటీటీలో రిలీజైంది.
రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిట్టి తల్లి సినిమా ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ చిట్టి తల్లి షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిన్న సినిమాలో రాజీవ్ కనకాలతో పాటు మోనిక, అనిరుధ్, నంద కిశోర్ తదితరులు నటించారు.
చిట్టి తల్లి సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. ఈ మూవీకి శరణ్య తేజు కథ అందించడంతో పాటు దర్శకత్వం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.