OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు క్రేజీ వెబ్ సిరీస్లు.. మిస్టరీ ఫ్యామిలీ డ్రామా.. సూపర్ హీరో థ్రిల్లర్
భారతదేశం, మే 27 -- OTT Telugu: ఓటీటీ లవర్స్ కు అదిరే న్యూస్. ఇవాళ రెండు వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవి రెండు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. ఇందులో ఒకటి ప్యూర్ ఫ్యామిలీ మిస్టరీ డ్రామా 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్' కాగా.. మరొకటి సూపర్ హీరో థ్రిల్లర్ 'స్పైడర్ నోయిర్'. ఈ రెండు వెబ్ సిరీస్ లు తెలుగులోనూ డిజిటల్ రిలీజ్ అయ్యాయి.
సరికొత్త తమిళ వెబ్ సిరీస్ 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్'. ఇది ఈ రోజు (మే 27) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో బోస్ వెంకట్, గాయత్రి, రాజ్ అయ్యప్ప, తేజంక్, అపూర్వ రావు ప్రధాన పాత్రల్లో నటించారు.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాలుగు ఎపిసోడ్లు ఇవాళ జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యాయి. ఇక ప్రతి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.