OTT Telugu: ఆల్ లేడీస్ వెకేషన్.. ఓటీటీలోకి తెలుగు ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. 9.7 రేటింగ్
భారతదేశం, నవంబర్ 9 -- OTT Telugu: ఇటీవలి కాలంలో విభిన్నమైన కథాంశాలతో, జీవితానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలతో తెరకెక్కే చిత్రాలకు డిజిటల్ వేదికలపై విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా స్నేహం, ప్రయాణం, మహిళల ఆత్మవిశ్వాసం నేపథ్యంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ వరుసలోనే సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది 'హ్యాపీ జర్నీ' (Happy Journey).
హాయిగా నవ్వుకునే కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజై ఐఎండీబీలో ఏకంగా 9.7 రేటింగ్ సాధించింది.
'హ్యాపీ జర్నీ' చిత్రం ప్రధానంగా ఒక ఆల్-వుమెన్ హాలిడే (All-women holiday) ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. వేర్వేరు మనస్తత్వాలు, వేర్వేరు నేపథ్యాలు ఉన్న కొందరు మహిళలు కలసి ఒక ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.