OTT Tamil Thriller: సముద్రంలో దొరికిన బంగారం.. నెట్ఫ్లిక్స్లోకి తెలుగులో వస్తున్న తమిళ సోషల్ థ్రిల్లర్.. 9.3 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 14 -- OTT Tamil Thriller: దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న మరో వైవిధ్యమైన, భావోద్వేగాలతో కూడిన సోషల్ థ్రిల్లర్ మూవీ 'ఎన్న విలై' (Enna Vilai) డిజిటల్ స్క్రీన్పైకి వచ్చేస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix India South) లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
పేదరికంతో పోరాడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని తపించే ఒక సాధారణ కుటుంబ యజమాని జీవితంలో అనుకోకుండా జరిగే ఊహించని పరిణామాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
మూవీ పేరు : Enna Vilai (ఎన్న విలై)
ఓటీటీ : Netflix India South (నెట్ఫ్లిక్స్)
రిలీజ్ డేట్ : అక్టోబర్ 15
భాషలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.