OTT Tamil: ఓటీటీలోకి తెలుగులో విజయ్ సేతుపతి బ్లాక్బస్టర్ తమిళ కామెడీ మూవీ.. క్రిమినల్ను బాత్రూమ్లో లాక్ చేసే పిల్లాడు
భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Tamil: వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న తమిళ నటుడు, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి (Vijay Sethupathi). విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఆయన లేటెస్ట్ ఫీల్-గుడ్ డ్రామా 'బత్తా' (Baththa). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఈ పండుగ సీజన్ కానుకగా అక్టోబర్ 29 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకువస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్లు ఏకకాలంలో ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.