OTT Tamil: ఓటీటీలోకి ఒక్క రోజే 3 క్రేజీ తమిళ సినిమాలు.. రొమాంటిక్, మ్యూజికల్, స్పోర్ట్స్ డ్రామాలు.. ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, నవంబర్ 5 -- OTT Tamil: మరో వీకెండ్ వచ్చేసింది. ఈవారం థియేటర్లలోనూ రామాయణలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీలోనే మూవీస్ చూడాలనుకునే వారికి, అందులోనూ తమిళ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి శుక్రవారం (నవంబర్ 6) మూడు మూవీస్ రాబోతున్నాయి. ఈ మూడూ వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు కావడం విశేషం.
ముఖ్యంగా మ్యూజికల్ ఎంటర్టైనర్స్, ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలు, స్పోర్ట్స్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. హిప్హాప్ తమిళ ఆది నుంచి హరీష్ కల్యాణ్ వరకు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రాల కథాంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు హిప్హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.