భారతదేశం, మే 31 -- OTT Tamil: ఓటీటీలో మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇతర భాషల సినిమాలు అనే భేధం లేకుండా చూసేస్తారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ రొమాంటిక్ డ్రామా వచ్చేస్తోంది. ఆ సినిమా పేరే '29'. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వచ్చేసింది.

తమిళంలో డిఫరెంట్ కంటెంట్ తో, టైటిల్స్ తో మూవీస్ వస్తూనే ఉంటాయి. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమే '29'. 29 ఏళ్ల ఏజ్ లో ఓ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే స్టోరీ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

తమిళ రొమాంటిక్ డ్రామా '29' మూవీ నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ ఓటీట...