భారతదేశం, ఏప్రిల్ 24 -- OTT Tamil: శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల రిలీజ్ లతో ఓటీటీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు కూడా చాలా చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఈ రెండు తమిళ రొమాంటిక్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అందులో ఒకటి 'నీ ఫర్ ఎవర్' సినిమా కాగా.. మరొకటి 'హ్యాపీ రాజ్' ఫిల్మ్. వీటి ఓటీటీ రిలీజ్ పై ఓ లుక్కేయండి.
డేటింగ్ యాప్ తో పరిచయమైన జంట మధ్య సాగే రొమాంటిక్ లవ్ జర్నీ చుట్టూ అల్లుకున్న కథనే 'నీ ఫర్ ఎవర్' మూవీ. ఈ సినిమా ఇవాళ (ఏప్రిల్ 24) ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
నీ ఫర్ ఎవర్ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది. డేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.