OTT Show: మా సీతమ్మ అని పిలుస్తున్నారు: ఓటీటీలోకి సూపర్ హిట్ టాక్ షో రెండో సీజన్.. తొలి గెస్ట్‌గా సాయి పల్లవి
భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Show: బుల్లితెరపై సంచలనం సృష్టించిన సెలెబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి' (Jayammu Nischayammu Raa Season 2) ఇప్పుడు సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ పాపులర్ టాక్ షో గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు సౌత్ ఇండియా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) మొదటి గెస్ట్‌గా హాజరై సందడి చేశారు.
ఎప్పుడూ సినిమాల ప్రమోషన్లలో గంభీరంగా మాట్లాడే సాయి పల్లవి, ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను, కెరీర్ ముచ్చట్లను చాలా ఓపెన్‌గా పంచుకున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా అక్టోబర్ 16, 2026 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా, అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.