OTT Series: రెండు రోజుల్లోనే 100 మిలియన్లు.. ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్.. స్కూల్ డేస్, ప్యూర్ లవ్ స్టోరీ!
భారతదేశం, జూలై 5 -- OTT Series: ప్రస్తుతం తెలుగు ఓటీటీ రంగంలో వింటేజ్, నోస్టాల్జియా, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉన్న కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలోనే '90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్' నిర్మాణ భాగస్వామ్యంతో ఈటీవీ విన్ తీసుకొచ్చిన తాజా ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' అదరగొడుతోంది.
ఈటీవీ విన్ లో రిలీజైన గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సిరీస్ రిలీజైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆదివారం (జూలై 5) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేస్తూ ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ తాజాగా ఏకంగా 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ జూలై 3న ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.