OTT Romantic: నెట్‌ఫ్లిక్స్‌లోని ముసాఫిర్ కేఫే నచ్చిందా? ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ 7 రొమాంటిక్ డ్రామాస్ మిస్ కాకుండా చూడండి
భారతదేశం, ఆగస్టు 6 -- OTT Romantic: నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'ముసాఫిర్ కేఫే' వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ రచయిత దివ్య ప్రకాష్ దూబే రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్.. సుధా, చందర్, ప్రీతి అనే ముగ్గురు వ్యక్తుల లైఫ్‌లోని లవ్ అండ్ ఎమోషన్స్‌ను బ్యూటీఫుల్‌గా ఆవిష్కరించింది.
ఈ వెబ్ సిరీస్ అందించిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్ మీకు బాగా నచ్చితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అస్సలు మిస్ కాకూడని 7 బెస్ట్ రొమాంటిక్ డ్రామా సిరీస్‌ల లిస్ట్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
1. తాజ్ మహల్ 1989 | నెట్‌ఫ్లిక్స్ | IMDb: 7.4
2. మోడర్న్ లవ్ ముంబై | ప్రైమ్ వీడియో | IMDb: 7.6
3. బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ | ప్రైమ్ వీడియో/ జీ5 | IMDb: 8.5
4. మిస్‌మ్యాచ్డ్ | నెట్‌ఫ్లిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.