OTT Romantic: ఓటీటీలోకి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ.. కళ్లతో మాట్లాడే హీరోయిన్.. చరిత్ర గుర్తు పెట్టుకునేంత ప్రేమ కథ కాదు
భారతదేశం, సెప్టెంబర్ 21 -- OTT Romantic: ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) రూపొందించిన సరికొత్త ఒరిజినల్ మూవీ 'బాలు గీత' (Balu Geetha) నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇదో క్యూట్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. కళ్లతోనే మాట్లాడుతూ హీరోయిన్ ఆకట్టుకోగా.. తమది చరిత్ర గుర్తు పెట్టుకునేంత పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదంటూ హీరో తమ కథ గురించి చెప్పడం విశేషం. సందీప్ సరోజ్, కేయూరి లీడ్ పెయిర్‌గా తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా టీజర్ డిజిటల్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
"చెప్పని కథలు, మరువలేని జ్ఞాపకాలు, రెండో ఛాన్స్.. ప్రేమ, జీవితం చుట్టూ సాగే ఒక చిన్న అందమైన ప్రయాణమే ఈ సినిమా" అంటూ ఈటీవీ విన్ టీమ్ ఒక హార్ట్ టచింగ్ క్యాప్షన్‌ను టీజర్‌కు జోడించింది. టీజర్లో హీరో బాలు, హీరోయిన్ గీత మధ్య సాగే ప్యూర్ అండ్ నేచురల్ సీన్లు మనస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.