OTT Romantic: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ మూవీ.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Romantic: డిజిటల్ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచడానికి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ మరో క్రేజీ ఒరిజినల్ మూవీని అనౌన్స్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన ఫీల్ గుడ్ లవ్ అండ్ కామెడీ డ్రామా 'బాలు గీత' (Balu Geetha) అక్టోబర్ 15 నుంచి గ్రాండ్ గా స్ట్రీమింగ్ కాబోతోంది.
యంగ్ టాలెంట్ సందీప్ సరోజ్, కేయూరి జంటగా నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అండ్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. "కొన్ని కథలు చిన్న చిరునవ్వుతో మొదలై గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాయి.. ప్రేమ, నవ్వులతో నిండిన ఒక అందమైన ప్రయాణమే ఈ బాలు గీత" అంటూ క్యాప్షన్ జోడించి మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు.
కథలో నిజాయితీ, మనసును తాకేలా ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం అని తెలుస్తోంది. యంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.