OTT Romantic: ఓటీటీలోకి జయసుధ క్రేజీ రొమాంటిక్ కామెడీ తమిళ వెబ్ సిరీస్.. యవ్వనం తిరిగి వస్తోందట.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Romantic: సహజనటి జయసుధ (Jayasudha) మళ్లీ డిజిటల్ స్పేస్‌లో సందడి చేయడానికి గ్రాండ్‌గా రెడీ అయిపోయారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రాబోతున్న సరికొత్త తమిళ మ్యాజికల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ '#లవ్ ఆల్వేస్' (#LoveAlways)కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
మొత్తం 7 ఎపిసోడ్లతో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ మధుమిత రూపొందించారు. గతంలో తమిళంలో 'కేడీ - ఎంగిర కరుప్పుదురై' (KD - Engira Karuppudurai) లాంటి అవార్డ్ విన్నింగ్ హార్ట్ టచింగ్ మూవీని అందించి నేషనల్ వైడ్‌గా ప్రశంసలు అందుకున్న మధుమిత.. ఇప్పుడు ఒక మ్యాజికల్ అండ్ లైట్ హార్టెడ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో మన ముందుకు వస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.