భారతదేశం, ఫిబ్రవరి 1 -- ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ కథలు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హైకూ' సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు.
అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే హైకూ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ 'హైకూ' సినిమా విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) హైకూ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
తమిళ చిత్రం 'హైకూ' షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.