OTT Review: 9 ఏళ్ల కింద మిస్ అయిన కూతురు.. పట్టు వదలని తల్లి.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'షక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) ఇప్పుడు ఓటీటీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెన్సిల్ డిసిల్వా డైరెక్షన్లో వచ్చిన ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ వీకెండ్లో చూడటానికి పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా నిలుస్తుందా? అసలు ఈ సిరీస్ కథేంటి? ఏ స్థాయిలో మెప్పించిందో క్లియర్‌గా చూద్దాం.
అన్వికా (పరిణీతి చోప్రా) హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే తన పసిపాప అపేక్ష కిడ్నాప్‌కి గురవుతుంది. ఆ బిడ్డ కోసం అన్వికా ఏళ్ల తరబడి వెతుకుతూనే ఉంటుంది. 9 ఏళ్లు గడిచినా, ఇంకో కూతురు పుట్టినా కూడా అపేక్ష జ్ఞాపకాలు ఆమెను నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు.
బిడ్డ కోసం పరితపించే అన్వికాని చూసి చుట్టుపక్కల వాళ్లు, చివరకు ఇంట్లోని వాళ్లు కూడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.