OTT Review: 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసే బాబా.. ఓటీటీలో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్.. ఎలా ఉంది?
భారతదేశం, సెప్టెంబర్ 28 -- OTT Review: దొంగ బాబాల అరాచకాలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను కళ్లకు కడుతూ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ లీగల్ డ్రామా 'హుంకార్' ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. 'సయ్యారా' మూవీ ఫేమ్ అనీత్ పడ్డా తన అద్భుతమైన నటనతో స్టార్ హోదాను పక్కన పెట్టి రియల్ యాక్టర్‌గా నిలబడగా, ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న దిగ్గజ నటుడు రఘుబీర్ యాదవ్ గూస్‌బంప్స్ తెప్పించే విలనిజంతో దుమ్మురేపారు.
ఈ వెబ్ సిరీస్ కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, దేశ న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే ఒక పవర్ ఫుల్ సోషల్ డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్‌లోని ఓర్చా పట్టణంలో ఉన్న ఒక ఆశ్రమంలో 17 ఏళ్ల విద్యార్థిని మీనూ రావత్ (అనీత్ పడ్డా) చదువుకుంటూ ఉంటుంది. సొంత తల్లిదండ్రులే భక్తులుగా పూజించే స్వయంప్రకటిత దేవుడు, ఆశ్రమ అధిపతి సునీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.