OTT Review: సినిమా ఇండస్ట్రీ చీకటి నిజాలు.. సైకోలా మారిపోయే హీరో.. ఓటీటీలోని ఈ మలయాళం డార్క్ కామెడీ ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూలై 3 -- OTT Review: సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక కళ్లు చెదిరే చీకటి నిజాలు ఎన్నో ఉన్నాయి. టాలెంట్ ఒక్కటే ఉంటే ఛాన్సులు క్యూ కడతాయి అనుకోవడం పక్కా భ్రమ అని తేల్చి చెబుతున్న మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times).
యంగ్ సెన్సేషన్ నస్లెన్ కె. గఫూర్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దారుణమైన పాలిటిక్స్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ ఈ మాలీవుడ్ టైమ్స్ సినిమాను తెరకెక్కించాడు. ఈ మలయాళ సినిమా అసలు సక్సెస్ వెనుక ఉన్న మాయను ధైర్యంగా బయటపెడుతుంది.
ఒక మాస్టర్ పీస్ సినిమా తీయాలని ప్రాణాలు పెట్టే ఒక అప్ కమింగ్ డైరెక్టర్ పడే కష్టాల చుట్టూ ఈ కథ సాగుతుంది. వినీత్ మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.