OTT Review: రామ్మూరి మాస్టారు రివ్యూ- ఈరోజు ఓటీటీలోకి వచ్చిన తనికెళ్ల భరణి, సుహాసిని ఎమోషనల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 25 -- Ramamurthy Master OTT Review In Telugu: విద్యాబోధనను కేవలం వృత్తిగా కాకుండా ఒక పవిత్ర యజ్ఞంగా భావించే ఉపాధ్యాయుడి ఆదర్శ జీవితానికి నిలువెత్తు ప్రతిరూప చిత్రం 'రామ్మూర్తి మాస్టారు'.
నేటి వ్యాపారమయమైన చదువుల ప్రపంచంలో అక్షరాన్ని అమ్మకానికి పెట్టకుండా, విద్యార్థుల పురోగతే తన నిజమైన ఆస్తిగా నమ్మిన ఒక సమ్మోహన మాస్టారి కథతో ఓటీటీలోకి ఈరోజు (అక్టోబర్ 25) వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా సినిమానే రామ్మూర్తి మాస్టారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, సీనియర్ హీరోయిన్ సుహాసిని జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి రామ్మూర్తి మాస్టారు ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.
ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే రామ్మూర్తి (తనికెళ్ల భరణి) నిజాయితీకి, విలువలకు కట్టుబడిన వ్యక్తి. సొంత పిల్లలు లేకపోయినా, బడికి వచ్చే పిల్లలనే తన బిడ్డలుగా భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.