OTT Review: ఫస్ట్ నైటే దిమ్మదిరిగే ట్విస్ట్.. పెళ్లాన్ని లవర్ దగ్గరికి తీసుకెళ్లే మొగుడు.. ఓటీటీలోని కామెడీ మూవీ చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి తాజాగా తెలుగులోనూ వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ నవ్వులు పూయిస్తోంది. ఫస్ట్ నైటే రోజే మొగుడికి షాకిచ్చే అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్ చూడొచ్చా? ఈ రివ్యూలో తెలుసుకోండి.
సినిమా పేరు : మొద రాత్రి (Modha Rathiri)
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ డేట్ : సెప్టెంబర్ 18
IMDb రేటింగ్ : 7.9 / 10
జానర్ : ఫ్యామిలీ కామెడీ డ్రామా
నటీనటులు : రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్
ఫస్ట్ నైట్ రోజే కొత్త పెళ్లికూతురు వేరేవాడితో లేచిపోవడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది? అది కూడా మొగుడే స్వయంగా లవర్ దగ్గరికి తీసుకెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విచిత్రమైన కాన్సెప్ట్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.