OTT Review: కెనడా వెళ్లాలనుకునేవారే టార్గెట్.. ఆర్గాన్ మాఫియా దందా.. మౌనీ రాయ్ కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 18 -- OTT Review: కెనడా వెళ్లి భారీగా సంపాదించాలనే కలలు కనే అమాయక యువతను టార్గెట్ చేస్తూ సాగే ఒక భయంకరమైన ఆర్గాన్ ట్రాఫికింగ్ (అవయవాల అక్రమ రవాణా) బ్యాక్‌డ్రాప్‌తో అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఒక సరికొత్త వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది.
అదే 'అబ్ హోగా హిసాబ్'. షహీర్ షేక్, సంజయ్ కపూర్, మౌని రాయ్ లాంటి క్రేజీ స్టార్ కాస్ట్‌తో డైరెక్టర్ దివ్యాన్షు మల్హోత్రా తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
ఈ కథ పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. బాబీ (షహీర్ షేక్) కెనడా నుంచి డిపోర్ట్ అయి ఇండియాకు తిరిగి వచ్చేస్తాడు. అక్కడ అతను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఏంటనేది క్లియర్ గా చూపించకపోయినా, తనలాంటి మిడిల్ క్లాస్ వలస కార్మికులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది హి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.