OTT Review: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన సంతోష్ శోభన్ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఓ హత్య, ఓ ఫ్యామిలీ.. ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 10 -- OTT Review: ఓటీటీలోకి ఈవారం వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల్లో పరిమళ అండ్ కో కూడా ఒకటి. ఈ తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమాలో సంతోష్ శోభన్, జయరాం, ఊర్వశిలాంటి వాళ్లు నటించారు. ఓ ఫ్యామిలీ, ఓ మర్డర్ చుట్టూ తిరుగుతూ కామెడీతోపాటు థ్రిల్ ను కూడా పంచుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూడండి. జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు కామెడీ టచ్ ఇచ్చి హిట్స్ కొట్టే పాండిరాజ్ (Pandiraj) డైరెక్ట్ చేసిన మూవీ ఈ పరిమళ అండ్ కో. ఇందులో పరిమళ అంటే ఓ మహిళ పేరు అనుకునేరు. జయరాం ఈ పాత్రలో నటించడం విశేషం. ఇక మరో సీనియర్ నటి ఊర్వశి అతని భార్య స్వరాజ్యం పాత్రలో జీవించేసింది.
పరిమళ (జయరామ్), అతడి భార్య స్వరాజ్యం (ఊర్వశి) ఇద్దరు కూతుళ్లు మధుమిత, పరాశక్తితో కలిసి ఓ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వీళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.