OTT Review: ఊపిరి బిగపట్టి చూసే మూవీ.. ఓటీటీలోకి వచ్చిన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, నవంబర్ 10 -- OTT Review: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మలయాళం నుంచి వచ్చే పక్కా థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అత్యంత వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులలో ఉత్కంఠను నింపడంలో మాలీవుడ్ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. ఆ వరుసలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చి ప్రశంసలు అందుకున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'ఐసీయూ' (ICU). ఈ మూవీ తాజాగా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ప్రముఖ దర్శకుడు జార్జ్ వర్గీస్ తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) నేపథ్యంగా సాగుతుంది. కేవలం 1 గంట 51 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా.. ప్రేక్షకులను ఊపిరిబిగపట్టి చూసేలా చేస్తూ సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తుంది.
ఈ ఐసీయూ మూవీ సినిమా కథ అంతా ఆసుపత్రిలోని అత్యవసర విభాగం ఐసీయూ చుట్టూనే తిరుగుతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.