భారతదేశం, సెప్టెంబర్ 4 -- OTT Unmadham Movie Review: మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఇంటెన్స్ సైకలాజికల్ పోలీస్ థ్రిల్లర్ మూవీ 'ఉన్మాదం' (Unmadham) ఈరోజు అంటే శుక్రవారం (సెప్టెంబర్ 4) సోనీ లివ్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. జులై 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు 'నాయట్టు', 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన స్టార్ రైటర్ షాహి కబీర్ కథ అందించారు. ఈ డార్క్ థ్రిల్లర్‌లో కుంచాకో బోబన్ హీరోగా నటించారు. సీట్ ఎడ్జ్ నెరేషన్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

* సినిమా పేరు: ఉన్మాదం

* నటీనటులు: కుంచాకో బోబన్ (షెల్లీ), లిజోమోల్ జోస్ (సౌమ్య)

* డైరెక్టర్: కిరణ్ దాస్

* రచయిత: షాహి కబీర్

* జానర్: సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

* ఓటీటీ: సోనీ లివ్

* ఓటీటీ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 4

షె...