OTT Review: ఇంట్లో శవంతో మాధురీ దీక్షిత్, తృప్తి డిమ్రి చేసిన కామెడీ వర్కౌట్ అయిందా లేదా? మా బెహెన్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 4 -- OTT Review: డార్క్ కామెడీ థ్రిల్లర్స్ అంటే ఇండియన్ ఆడియన్స్‌లో ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇంట్లో సడెన్‌గా ఒక డెడ్ బాడీ ప్రత్యక్షం కావడం, దాన్ని దాచడానికి ఆ ఇంట్లో వాళ్లు పడే టెన్షన్.. ఈ బ్యాక్‌డ్రాప్‌లో గతంలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. కానీ ఈ రొటీన్ కాన్సెప్ట్‌కు కాస్త డిఫరెంట్‌గా సోషల్ యాంగిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి తీసిన కొత్త సినిమానే 'మా బెహన్'.
'తుంహారీ సులు' లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన సురేష్ త్రివేణి దీనికి డైరెక్టర్. మాధురీ దీక్షిత్, లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి దిమ్రి, సోషల్ మీడియా స్టార్ ధారణా దుర్గ మెయిన్ రోల్స్ చేసిన ఈ సినిమా స్టోరీ ఏంటి? హిట్ ఆర్ ఫ్లాప్ అనేది ఇక్కడ విశ్లేషిద్దాం.
ఒక చిన్న టౌన్‌లో ఒంటరిగా ఉండే రేఖ (మాధురీ దీక్షిత్) అనే సింగిల్ మదర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఒకరోజు అర్ధర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.