భారతదేశం, ఏప్రిల్ 3 -- OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళంతో పాటు అంతర్జాతీయ సినిమాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారం డిజిటల్ వేదికపైకి రానున్న ఆ ఆసక్తికర చిత్రాల వివరాలు మీకోసం.
యంగ్ హీరో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్ కావాలనుకునే అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్ 'జై' పాత్రలో కనిపించిన మూవీ ఇది. రెండు అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ కుటుంబం ఒక హత్య కేసులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.