OTT Releases This Week: జార్జ్‌కుట్టి రహస్యాలు, భర్తల హంగామా.. ఈ వారం ఓటీటీలో దృశ్యం 3తో పాటు 10 క్రేజీ సినిమాలు, సిరీస్
భారతదేశం, జూన్ 16 -- OTT Releases This Week: తెలుగు డిజిటల్ ఆడియన్స్‌కు ఈ వారం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మించిపోయేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సస్పెన్స్, క్రైమ్, లవ్, కామెడీ ఇలా అన్ని జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ జూన్ మూడో వారంలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ లెవెల్లో క్రేజ్ ఉన్న సరికొత్త కథలతో పాటు, ఇండియాలోనే బిగ్గెస్ట్ సస్పెన్స్ ఫ్రాంచైజీల అప్డేట్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న బిగ్గెస్ట్ మూవీ 'దృశ్యం 3'. జార్జ్‌కుట్టి (మోహన్ లాల్) తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇన్ని రోజులు దాచిన రహస్యాలు ఇప్పుడు మళ్లీ కొత్త భయాల రూపంలో అతని ముందుకు వస్తాయి. నిజం బయటకు వస్తే జరిగే పరిణామాలు ఏంటి? తన ఫ్యామిలీ కోసం జార్జ్‌కుట్టి ఈసారి ఎలాంటి త్యాగాలు చేయాల్సి వచ్చింది అనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.