భారతదేశం, ఏప్రిల్ 13 -- OTT Releases This Week: వేసవి సెలవులు మొదలవుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్ తో ముందుకు రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రియులకు ఈ వారం విందు భోజనం లాంటిదని చెప్పవచ్చు. మొత్తంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ ఈవారం ఓటీటీలోకి రానున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ వారం అంటే ఏప్రిల్ 16న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్ఫుల్ పోలీస్ డ్రామా తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలోనూ అందుబాటులోకి రానుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.