OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న క్రేజీ తెలుగు వెబ్ సిరీస్‌లు- ఒక్కో జానర్లో ఒక్కోటి- ఓ లుక్కేయండి
భారతదేశం, జూన్ 29 -- OTT Releases This Week: థియేటర్లతో సమానంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) ల్లో వచ్చే సిరీస్‌లకు, ఒరిజినల్ కంటెంట్‌కు ఆడియన్స్ విపరీతమైన క్రేజ్ చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్‌లను వీక్షించడానికి ప్రతి వారం డిజిటల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారం డిజిటల్ స్క్రీన్‌లపై సందడి చేయడానికి విభిన్న జానర్లలో కొన్ని భారీ వెబ్ సిరీస్‌లు లైన్ కట్టాయి.
టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జూలై 2న విడుదల చేస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ తీసుకొస్తున్న ఫస్ట్ తెలుగు ఒరిజినల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.