OTT Releases: స్ట్రీమింగ్ సర్ప్రైజ్..ఇవాళ ఓటీటీలోకి క్రేజీ సినిమాలు..హారర్ నుంచి బోల్డ్ రొమాన్స్ వరకు..ఈ 6 స్పెషల్
భారతదేశం, ఆగస్టు 18 -- OTT Releases: గ్లోబల్ ఓటీటీ కంటెంట్‌కు తెలుగు డిజిటల్ వీక్షకుల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 18) నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) వేదికలుగా సరికొత్త హాలీవుడ్ యాక్షన్ సిరీస్‌లు, కొరియన్ డ్రామాలు అందుబాటులోకి వచ్చాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో తన 'పే-పర్-వ్యూ' మోడల్ ద్వారా 4 విభిన్న హాలీవుడ్ చిత్రాలను రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి తెస్తోంది.
ఇవాళ ఓటీటీలోకి డిఫరెంట్ కంటెంట్, జోనర్ల సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇందులో యాక్షన్, రొమాన్స్, హారర్ థ్రిల్లర్.. ఇలా డిజిటల్ ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్, హారర్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
ఓటీటీ ఆడియన్స్ ఇంటెన్స్ మిలిటరీ యాక్షన్ కావాలనుకుంటే.. నెట్‌ఫ్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.