OTT Releases: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలో ఒక్కో భాషలో ఒక్కో టాప్ మూవీ.. కామెడీ టూ హారర్.. డోంట్ మిస్
భారతదేశం, సెప్టెంబర్ 26 -- OTT Releases: ఈ వారం ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కామెడీ నుంచి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ దాకా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. పాన్-ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకునేలా విభిన్న భాషల నుంచి వచ్చిన టాప్ రిలీజెస్ వివరాలు ఇవే.
తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ హాయ్ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ ఒరిజినల్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
తెలుగులో తెరకెక్కిన హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామా 'అగధ'. దుష్ట శక్తికి, దైవ శక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. పాతళంలో ఉన్న అగధ మేల్కొంటే ఏం జరిగిందనే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.