OTT Releases: లాంగ్ వీకెండ్.. ఓటీటీలో పండగే.. ఈ వారం టాప్ 5 సినిమాలు చూశారా? ఒక్కో భాషలో ఒక్కోటి.. రొమాన్స్ టు మిస్టరీ!
భారతదేశం, అక్టోబర్ 2 -- OTT Releases: ఈ లాంగ్ వీకెండ్లో ఓటీటీ ఆడియన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసేలా ప్రముఖ డిజిటల్ వేదికలు గ్రాండ్ లైనప్‌తో సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి 5 విభిన్నమైన, ఆకట్టుకునే టాప్ సినిమాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్, స్పై యాక్షన్, ఫీల్-గుడ్ రోమ్‌కామ్‌లు, డార్క్ కామెడీ డ్రామాలతో ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.
నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళం రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు (అక్టోబర్ 2) నుంచే ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐర్లాండ్‌లో చదువు ముగించుకుని స్వగ్రామం తిరిగొచ్చిన యాష్లే (మమితా బైజు).. తన పక్కింట్లో ఉండే జస్టిన్ (నివిన్ పౌలీ) అనే కేటరర్తో ప్రేమలో పడుతుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండటంతో వీళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.