భారతదేశం, అక్టోబర్ 2 -- OTT Releases: ఈ లాంగ్ వీకెండ్‌లో ఓటీటీ ఆడియన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసేలా ప్రముఖ డిజిటల్ వేదికలు గ్రాండ్ లైనప్‌తో సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి 5 విభిన్నమైన, ఆకట్టుకునే టాప్ సినిమాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్, స్పై యాక్షన్, ఫీల్-గుడ్ రోమ్‌కామ్‌లు, డార్క్ కామెడీ డ్రామాలతో ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళం రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు (అక్టోబర్ 2) నుంచే ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఐర్లాండ్‌లో చదువు ముగించుకుని స్వగ్రామం తిరిగొచ్చిన యాష్లే (మమితా బైజు).. తన పక్కింట్లో ఉండే జస్టిన్ (నివిన్ పౌలీ) అనే కేటరర్‌తో ప్రేమలో పడుతుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండటంతో వీళ్ల...