OTT Releases: ఓటీటీలో ఈవారం ఏకంగా 14 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లోనే 7.. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కూడా
భారతదేశం, అక్టోబర్ 19 -- OTT Releases: ఓటీటీ ప్రియులకు అక్టోబర్ మూడో వారం (అక్టోబర్ 19 నుంచి 25) అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. దసరా పండుగ సందర్భంగా కొత్త కొత్త మూవీస్, సిరీస్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి.
సస్పెన్స్ థ్రిల్లర్లు, మైథాలజీ, యాక్షన్, హారర్, సర్వైవల్ డ్రామాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5లలో విడుదలవుతున్న ఆ 14 సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం.
ఈ వారం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న వెబ్ సిరీస్ 'వరం'. స్లమ్ ఏరియాలో నివసించే రాజు అనే కుర్రాడికి ఊహించని విధంగా ఒక 'వరం' దక్కుతుంది. ఆ వరం అతడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? దానికి ఎదురైన పరిణామాలు ఏంటి? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఫాంటసీ క్రైమ్ థ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.