భారతదేశం, ఏప్రిల్ 19 -- OTT Movies Release Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

టోస్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 15

ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16

యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16

దో దివానే షెహర్‌ మే (హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 17

ఆల్ఫా మేల్స్ సీజన్‌ 5 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

అబ్సల్యూట్‌ వాల్యూ ఆఫ్ రొమాన్స్ (కొరియన్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17...