భారతదేశం, జూలై 6 -- OTT Releases: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊర మాస్ క్యారెక్టర్‌తో డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఈవారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ లాంటి దిగ్గజ ఓటీటీ యాప్స్ లోకి ఈ వారం రాబోతున్న కంప్లీట్ లిస్ట్ మీద ఒక లుక్కేద్దాం.

రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ హీరోయిన్ గా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు లాంటి సీనియర్ స్టార్స్ తో తెరకెక్కిన 'పెద్ది' (Peddi) మూవీ జులై 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

1990ల నాటి ఏపీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో.. ఒక సాధారణ చెర...