OTT Releases: ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
భారతదేశం, మే 27 -- OTT Releases: సినిమా ప్రియులకు గుడ్ న్యూస్. ఈ వారం డిజిటల్ స్క్రీన్స్‌పై వినోదాన్ని పంచేందుకు పలు ఆసక్తికరమైన సౌత్ ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ధనుష్ యాక్షన్ డ్రామా 'కర' నుండి ప్రియా ప్రకాష్ వారియర్ లవ్ అండ్ ఫ్యామిలీ సిరీస్ వరకు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్న చిత్రాల పూర్తి జాబితా మీకోసం.
ధనుష్ నటించిన కర మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి మే 28న రాబోతోంది. దొంగతనాలు మానేసి మంచిగా బతుకుతున్న కరసామి అనే వ్యక్తి కథ ఇది. ఒక అవినీతి బ్యాంక్ యాజమాన్యం, చెల్లించని లోన్ల నెపంతో అతని పూర్వీకుల భూమిని అక్రమంగా జప్తు చేస్తుంది. దాంతో తన హక్కుల కోసం కరసామి మళ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో అండర్‌వరల్డ్‌లోకి ఎలా అడుగుపెట్టాడు అనేదే ఈ యాక్షన్ డ్రామా.
బ్రదర్స్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.