OTT Releases: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి నయనతార రెండు క్రేజీ సినిమాలు-ఒకటేమో బోల్డ్ యాక్షన్ డ్రామా-మరొకటి రొమాంటిక్ కామెడీ!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Nayanthara OTT Releases: గత నెలలో లేడీ సూపర్‌స్టార్ నయనతార నుంచి బ్యాక్-టు-బ్యాక్ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కేజీఎఫ్ ఫేమ్ యశ్ సరసన నటించిన హై-వోల్టేజ్ బోల్డ్ యాక్షన్ మూవీ 'టాక్సిక్' (Toxic)తో పాటు, విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'హాయ్' (Hi) బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ టాక్సిక్, హాయ్ రెండు చిత్రాలు థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ రెండు ప్రాజెక్టుల ఆశలన్నీ నెలకొన్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయని తెలిసింది.
నయనతార స్వయంగా నిర్మించిన 'హాయ్' సినిమా ఇప్పటికే జీ5 (ZEE5) సెప్టెంబర్ రిలీజ్ క్యాలెండర్లో చోటు దక్కించుకుంది. తాజా సమాచారం ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.