భారతదేశం, సెప్టెంబర్ 23 -- Nayanthara OTT Releases: గత నెలలో లేడీ సూపర్‌స్టార్ నయనతార నుంచి బ్యాక్-టు-బ్యాక్ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కేజీఎఫ్ ఫేమ్ యశ్ సరసన నటించిన హై-వోల్టేజ్ బోల్డ్ యాక్షన్ మూవీ 'టాక్సిక్' (Toxic)తో పాటు, విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్యూట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'హాయ్' (Hi) బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ టాక్సిక్, హాయ్ రెండు చిత్రాలు థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ రెండు ప్రాజెక్టుల ఆశలన్నీ నెలకొన్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయని తెలిసింది.

నయనతార స్వయంగా నిర్మించిన 'హాయ్' సినిమా ఇప్పటికే జీ5 (ZEE5) సెప్టెంబర్ రిలీజ్ క్యాలెండర్‌లో చోటు దక్కించుకుంది. తాజా సమాచారం ప...