OTT Releases: ఇవాళ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు.. నెట్ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ వరకు.. అదిరే థ్రిల్లర్లు!
భారతదేశం, ఆగస్టు 28 -- OTT Releases: డిజిటల్ వినోదాన్ని కోరుకునే ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి. ఫ్రైడేను ఫన్ డేగా మార్చేశాయి. వేర్వేరు భాషల సినిమాలు ఈ రోజు (ఆగస్టు 28) స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్స్టార్, ఆహా, సన్ నెక్స్ట్లలో అదరగొడుతున్న ఆ టాప్ సినిమాలు, సిరీస్ల పూర్తి వివరాలివే.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) లోకి 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) మూవీ వచ్చేసింది. ఈటీవీ విన్ లోనూ రిలీజైంది. సుమంత హీరోగా నటించిన ఈ క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ కు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.
తెలుగు ఒరిజినల్గా తెరకెక్కిన ఈ న్యూటన్స్ థర్డ్ లా చిత్రం.. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీలోకి వచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.