భారతదేశం, ఆగస్టు 28 -- OTT Releases: డిజిటల్ వినోదాన్ని కోరుకునే ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. ఫ్రైడేను ఫన్ డేగా మార్చేశాయి. వేర్వేరు భాషల సినిమాలు ఈ రోజు (ఆగస్టు 28) స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జియో హాట్‌స్టార్, ఆహా, సన్ నెక్స్ట్‌లలో అదరగొడుతున్న ఆ టాప్ సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలివే.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోకి 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) మూవీ వచ్చేసింది. ఈటీవీ విన్ లోనూ రిలీజైంది. సుమంత హీరోగా నటించిన ఈ క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ కు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.

తెలుగు ఒరిజినల్‌గా తెరకెక్కిన ఈ న్యూటన్స్ థర్డ్ లా చిత్రం.. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీలోకి వచ్...