OTT Releases: ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు.. కుడి వైపు గుండెతో తెలుగు థ్రిల్లర్.. పులి వేషంతో కన్నడ థ్రిల్లర్!
భారతదేశం, నవంబర్ 18 -- OTT Releases: టాలీవుడ్ ప్రేక్షకులను సరికొత్త పాయింట్ తో థ్రిల్ చేయడానికి 'కికు చిరంజీవి' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన ఈ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ కు శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
లేటెస్ట్ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి' మూవీ ఇవాళ (నవంబర్ 18) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ 'జియోహాట్స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీని అందుబాటులోకి తెచ్చారు.
కికు చిరంజీవి సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా మనుషులకు గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఈ కథలో హీరో చిరుకి పుట్టుకతోనే గుండె కుడివైపు ఉంటుంది. ఈ అరుదైన సమస్యతో అతను తన జీవితంలో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.