OTT Release Movies: ఓటీటీలోకి ఈవారం తెలుగు, మలయాళం, తమిళంలలో వస్తున్న మస్ట్ వాచ్ టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
భారతదేశం, జూన్ 10 -- OTT Release Movies: వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఎప్పటిలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జల్లెడ పట్టడం సహజం. థియేటర్ల హడావుడి పక్కన పెడితే, ఇంట్లోనే హాయిగా కూర్చుని విభిన్నమైన కంటెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ల కోసం ఈ వారం సరికొత్త సినిమాలు క్యూ కట్టాయి. జూన్ 12 నుంచి సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు క్రేజీ సినిమాలు డిజిటల్ స్క్రీన్లపై హంగామా చేయడానికి రెడీ అయ్యాయి.
తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులు అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఆహా వీడియో లాంటి పాపులర్ ఓటీటీలలో డైరెక్ట్ గా ల్యాండ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మన ముందుకు రాబోతున్న ఆ టాప్ 5 క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓసారి చూద్దాం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.